అయితే ఈ వాటర్ ఫాల్స్ లో జలకాలాడేందుకు ఎన్నడూ లేని విధంగా వితకా షేర్ ఒకేసారి పింక్ కలర్ బికినీలో మైండ్ బ్లోయింగ్ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజెన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చెడు సావాసాలతో మీరు కూడా చెడిపోతున్నారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేయడంతో వారికి ఘాటైన రిప్లై ఇచ్చింది. బట్టల వల్ల అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో మనం బతుకుతున్నాము చీర కట్టుకొని స్విమ్మింగ్ చేయలేము కదా స్విమ్మింగ్ కు వెళ్ళినప్పుడు అలాంటి కాస్టుమే ధరించాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనం కంఫర్ట్ బట్టలు వేసుకోవాలి అందులో తప్పేం లేదంటూ తెలియజేసింది.
వితకా షేర్ నిహారిక బెస్ట్ ఫ్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే.. దీంతో ప్రస్తుతం వీరు సంబంధించిన వెకేషన్ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. వితకా షేర్ భీమిలి కబడ్డీ జట్టు చిత్రములు నటించింది ఆ తర్వాత పెద్దగా నటించిన కలిసి రాలేకపోవడంతో సినీమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.