ఇందులో కాజోల్, తమన్నా మృణాల్ వంటి హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు. ఈ టీజర్ యువతను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది రొమాంటిక్ సన్నివేశాలలో తమన్నా మరింత బోల్డుగా నటించినట్లు తెలుస్తోంది. యువ నటుడు విజయ్ ఈమెకు జోడీగా కనిపించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు కూడా అందరిని ఆకర్షించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. పూర్తిగా అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించడం గమనార్హం. ప్రస్తుతం ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇక తమన్నాకు సంబంధించి ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.