టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈమె ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె నటించిన సినిమాల్లో హిట్ సినిమాలు తక్కువే అయినప్పటికీ ఈమె అందానికి ఉన్న ఫాలోయింగ్ తోనే ఆ సినిమా మంచి సక్సెస్ ని సాధించేవి ఇక ఆమె అందంతోనే ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి బోల్డ్ సీన్లలో ఆమె నటించింది లేదు. 

ఇప్పటివరకు ఒక్క టాలీవుడ్ స్టార్ హీరోకి కూడా ఆమె లిప్.లాక్ ఇచ్చిన దాఖలు లేవు .ఇక అలాంటి ఒక తమన్నా ఇప్పుడు లవ్ స్టోరీ కోసం మొత్తం మారిపోయింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఆమె ఎంత ఓల్డ్ గా నటించిందో చెప్పనవసరం లేదు. ఇప్పటికే వాటికి సంబంధించిన టీజర్స్ విడుదల అందులో ఓ రేంజ్ లో తమన్నా రొమాన్స్ చేసింది. అంతేకాదు బూతులు కూడా చాలా ఎక్కువగానే అందులో వినిపించాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా పాల్గొంది తమన్న. ఇక ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ఈ సిరీస్ లో నా కోస్టర్ ఎవరు అని తమన్నా అడుగుతుంది.

 దాంతో విజయ్ అనే సమాధానం ఇస్తారు. ఆమె ఆత్రుతగా విజయ్ దేవరకొండ నా అని అడుగుతుంది. కాదు విజయవర్మ అనే సమాధానం ఇవ్వగానే నిరాశపడుతుంది తమన్నా. దీన్నిబట్టి చూస్తే తమన్నా విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయాలని ఎంతో ఆశగా ఉందని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని నటించిన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న చాలామంది నేటిజన్స్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయాలని అంత ఆశగా ఉందా అంటూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇక మరికొందరేమో విజయ్తో సినిమా చేయండి నీ కోరిక తీరుస్తాడు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మనకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: