టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతోనే హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమాతోనే కోట్లాదిమంది యువకులు హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. ఈమె నటించిన మొదటి సినిమా rx 100 అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించింది ఈ బ్యూటీ. నట విశ్వరూపం చూపించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశా లో ఊహించని విధంగా నటించి మునిగిపోయింది ఈమె. 

అయితే ఈ సినిమాలో ఆ రొమాంటిక్ సన్నివేశాల్లో  నటించడంతో అప్పటినుండి ఈమెకి అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె కి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది పాయల్ .ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. చిత్రబంధం.ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లో శరీరంపై చిన్న నూలు పోగు కూడా లేకుండా కళ్ళల్లో బాధ ఉన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ పెడుతూ పాయల్  మరోసారి అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది .

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  జూన్ 12న ఈసినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇక రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళం మలయాళం కన్నడ భాషలో సైతం విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా స్వాతి గనుపాటి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ దర్శకుడు కూడా టచ్ చేయని కదా అంశంతో మీ ముందుకు వస్తున్నాము .ఈ సినిమాని 99 రోజులు చేసాము .అందులో 48 రోజులు పగటిపుట మరియు 51 రోజులు రాత్రిపూట షూట్ చేశాము. పాయల్ రాజ్పుత్ నాన్ స్టాప్ గా 51 రోజులు రాత్రిపూట డేట్స్ మాకు ఇచ్చేసింది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఈ సినిమాని ఎక్కిస్తున్నాము. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రీజర్ ట్రైలర్ విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చింది ఆమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: