అడల్ట్ సినిమాలలో స్టార్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె బిగ్ బాస్ హిందీలో పాల్గొని బాలీవుడ్ కి పరిచయమయ్యింది అడల్ట్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇప్పుడు నటిగా తనకు ఒక గుర్తింపును సంపాదించుకున్నది. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కోసం మరొక శృంగార తారని తీసుకువచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు మియా ఖలీఫా. అరబిక్ కంట్రీ కి చెందిన ఈ ముద్దుగుమ్మ యూఎస్ కి వెళ్లి ముందు మోడల్గా తన కెరీయర్ని మొదలుపెట్టింది.
ఆ తర్వాత అడల్ట్ సినిమాలు ఎంట్రీ ఇచ్చి అక్కడ శృంగార తారగా పేరు సంపాదించినది అలాంటి సమయంలోనే మళ్లీ బయటికి వచ్చి శృంగార చిత్రాలు చేసే సమయంలో కొంతమంది ముస్లిం వర్గాల నుంచి ఆమెకు చాలా బెదిరింపులు కూడా వచ్చాయట.. ఇప్పుడు బిగ్బాస్ కోసం నిర్వాహకులు ఈమెను సంప్రదించినట్లుగా బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు ఈ మధ్య కాంట్రవర్సీకి చోటు ఇచ్చిన రాజకుంద్రాన్ని కూడా ఆహ్వానించబోతున్నట్టు సమాచారం ఒకవేళ మియా కలీఫా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఇమేజ్ మారిపోతుందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి