బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కరీనాకపూర్ పెళ్లి తర్వాత సినిమాలో చేయడం తగ్గించేసింది. అనంతరం తన కుటుంబం పిల్లలతో బిజీగా ఉంటుంది కరీనాకపూర్.ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికే అదే గ్లామర్ తో ప్రపంచంలోనే తన స్టైల్ లో చాటుతుంది కరీనాకపూర్. చాలా క్యాజువల్గా ఎలాంటి మేకప్ లేకుండా లుక్స్ తో అందరిని మెస్మరైస్ చేస్తుంది కరీనాకపూర్. 

అంతేకాదు తన సోషల్ మీడియాలో సైతం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈమె. అయితే తాజాగా కరీనాకపూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలు వేసుకున్న డ్రెస్ ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. బ్లాక్ కలర్స్ అండ్ పింక్ కలర్స్ ఇష్టపడే కరీనా ఇటీవల ఔటింగ్ లో సమ్మర్ కు తగినట్టు ప్రింటెడ్ ఓవర్ సైజ్ జిమెర్ మాన్ కోఆర్ట్ సెట్ తో మెరిసింది.

ఇక ఈ స్పెషల్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది కరీనాకపూర్. అయితే కరీనాకపూర్ వేసుకున్న డ్రెస్ ధర ఎంత అని ఇంటర్నెట్లో సర్చ్ చేసి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అయితే చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా 75000 అని తెలుస్తోంది. అయితే కరీనాకపూర్ వేసుకున్న అ డ్రస్సు ప్రింటెడ్ సిల్క్ షర్ట్ ప్యాచ్ వర్క్ తో కూడిన వైబ్రేట్ కలర్ వైట్ పింక్ గ్రీన్ పీచ్ కలర్స్ తో పలాసనో ధరించింది కరీనాకపూర్. అంతేకాదు దానికి మ్యాచింగ్ ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్ జిమెయిల్ మాన్ చెందిన సిల్క్ కోవాట్ సెట్ లో ఫ్లవర్ ప్రింట్ టాప్ మరియు సన్ గ్లాసెస్ తో వెలిగింది కరీనాకపూర్ .దీంతో కరీనాకపూర్ వేసుకున్న ఈ డ్రెస్ ఎలా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: