ఈ విధంగా ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావడంతో నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉండబోతున్నారని భావించారు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీ కి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ అభిమానులలో భారీగా అంచనాలను పెంచేసింది. ఇక నిర్మాతకు హీరో నిఖిల్ కి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై హీరో నిఖిల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదల విషయంలో నా బాధంతా ఒకటేనని తెలిపారు. ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు మినిమం 200 నుంచి 250 వరకు పెరిగిపోయాయి.అవుట్ ఫుట్ కూడా ఆదరణ మ్యాచ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని చెప్పానని ఈ సందర్భంగా నిఖిల్ తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని నేను చూసినప్పుడు చాలా వర్క్ పెండింగ్ ఉంది. దాదాపు 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ పనులను 2000 మంది పనిచేసారని ఈ ఒక్క సినిమా కోసమే అయిదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేయటంతో ఇంత సక్సెస్ ఫుల్ గా సినిమాని విడుదల చేయగలుగుతున్నాం అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.