ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమా టీజర్ లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీ టీజర్ లు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధే శ్యామ్ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 42.67 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

మహేష్ బాబు హీరో గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప మూవీ లోని వెర్ ఇస్ ది పుష్ప రాజ్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 22.52 మిలియన్ న్యూస్ లభించాయి.

మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నెక్కేవరు మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని రామరాజు ఫర్ భీమ్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 14.14 మిలియన్ వ్యూస్ లభించాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 12.24 మిలియన్ వ్యూస్ లభించాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ టీజర్ ను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 12.37 మిలియన్ వ్యూస్ లభించాయి.

బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.45 మిలియన్ వ్యూస్ లభించాయి.

మహర్షి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.14 మిలియన్ వ్యూస్ లభించాయి.

నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 10.36 మిలియన్ వ్యూస్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: