ప్రస్తుతం రీతు చౌదరి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.దాదాపుగా త్వరలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ కు చేరువలో ఉంది రీతూ చౌదరి. రీతూ చౌదరి పలు రకాల సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అలాగే యాంకర్ గా కూడా గత కొన్ని రోజులుగా అలరించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.కానీ జబర్దస్త్ కామెడీ షో లో మాత్రం ఎంట్రీ ఇవ్వగా మంచి పాపులారిటీ సంపాదించింది.ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తూ ఉంటుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో మాత్రం ఈ అమ్మడి అందాలు నెవర్ బిఫోర్ అనే విధంగా కనిపిస్తున్నాయి.