సినీ సెలెబ్రెటీలకు సంబంధించి ఎలాంటి చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో అలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక హీరో హీరోయిన్ కలిసి ప్రేమలో పడడం తర్వాత పెళ్లి చేసుకోవడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి అయ్యి మూడు నెలలు కాకుండా నీ తల్లి కాబోతుంది అంటూ వార్తలు సైతం వస్తాయి. అయితే అలా వార్తలు రావడానికి కారణాలు కూడా లేకపోలేదు.వాళ్ళు లూస్ డ్రస్లు కనిపించి.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కూడా వారిపై ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ పుట్టిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వానీ సైతం ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఈ ఏడాదికి కియార అద్వాని హీరో సిద్ధార్థ మల్హోత్రాన్ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ బిజీ యాక్టర్స్ కావడం వల్ల పెళ్లి తర్వాత సైతం షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం  కియార సత్య ప్రేమ్ కి కథ సినిమాలో నటిస్తోంది .అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుండి కియారా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ చూస్తే మాత్రం ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. అయితే దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే ఆమె టైట్ డ్రెస్  వేసుకుని ఇటీవల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాలను చూపిస్తూ విందు చేసింది.

అయితే సాధారణంగా ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు లూజ్ ప్రెస్ లు వేసుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అందాల ఆరబోత పక్కన పెడితే కొద్దిగా ట్రెండింగ్ విషయంలో జాగ్రత్త సైతం తీసుకుంటారు హీరోయిన్స్. కానీ ఈమె ఏమాత్రం అవేమీ లేకుండా ప్రమోషన్స్లో జోరుగా హుషారుగా కనిపిస్తోంది. దీంతో ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం అవుతుంది. తాజాగా ఈమె రెడ్ అడ్రస్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన యధ అందాలను చూపిస్తూ తన నవ్వులతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది కియారా. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్ చరణ్ సరసన  గేమ్ చంజర్  సినిమాలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: