ఒకప్పుడు టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళిపోయింది పూజ హెగ్డే. ఇక టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా అవకాశాలు రావడం లేదు. ఏ ఒక్క దర్శక నిర్మాతలు కూడా పూజ హెగ్డే కి అవకాశం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అని చెప్పాలి. దాంతో పూజ హెగ్డే పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది అలాంటి పూజా హెగ్డే ఒకప్పుడు ఎన్ని ఆఫర్లతో దూసుకుపోయిందో మనందరికీ తెలిసిందే.

 ఇక పూజ హెగ్డేసిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉండే చాలా మంది హీరోయిన్లను పక్కనపెట్టి మరి ఈమెకి అవకాశాలు ఇచ్చేవారు దర్శక నిర్మాతలు. ఇక అలాంటి ఒక హీరోయిని ఈ మధ్యకాలంలో ఆఫర్లు రావడంలేదని అయోమయంలో పడింది. ఇక ఈమె నటించిన సినిమాలు అన్ని ప్లాప్ లుగా మారాయి. దీంతో ఈమెకి అవకాశాలు కరువయ్యాయి ఇక టాలీవుడ్ లో నే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ లుగా నిలిచాయి. అయితే ఆ మధ్య కాలంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది అన్న వార్తలు వచ్చాయి.

కానీ షూటింగ్ లేట్ అవుతున్న కారణంగా ఆ సినిమా నుండి తప్పుకుంది పూజ హెగ్డే పూజ హెగ్డే స్నానంలో శ్రీలీలని తీసుకొని సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు అన్న సమాచారం వినబడుతోంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పూజ హెగ్డే తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఒక సంచల నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పూజా హెగ్డే తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఒక పెళ్లయి విడాకులు తీసుకున్న ఒక స్టార్ హీరోని సినిమా అవకాశాల కోసం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: