బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తనకి మర్చిపోలేని గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా అరుంధతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అనుష్క మెయిన్ లీడ్ తో వచ్చిన ఈ హారర్ సినిమా అందరికీ తెలిసిందే. అంతే కాదు అప్పట్లో గ్రాఫిక్స్ పరంగా ఒక వండర్ ని సృష్టించింది ఈ సినిమా. 2009.లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మగధీరకి గ్రాఫిక్స్ కేటగిరీలో అవార్డ్స్  దగ్గర గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పాలి.కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 

సినిమా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యాం ప్రసాద్ నిర్మించడం జరిగింది. హీరో లేకుండా వచ్చిన ఈ సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది అంటే ఈ సినిమా ఈ రేంజ్ లో విజయాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమాలో సాంగ్స్ చేయడం వల్ల ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యింది అని చెప్పాలి అయితే మొదట సోను సూత్ కి సినిమాలో చేయడం పెద్దగా ఇష్టం లేదట. అయితే ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపిస్తాడు సోను. ఇక ఆ పాత్ర చేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ నిర్మాత శ్యామ ప్రసాద్ తగును చూసి ఏదో మొహమాటంగా ఈ సినిమా

 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. ఇక సినిమాలో పాత్రకి సంబంధించిన షూటింగ్ 20 రోజుల్లో పూర్తి చేసిన దర్శక నిర్మాతలు ప్లాన్ చేయడం జరిగిందట .అయితే ఎందుకు సోను సూత్ కి 18 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంతేకాదు ఇంకొక ఆఫర్ ని కూడా ఇచ్చారట .ఒకవేళ 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా షూటింగ్ చేస్తానని ఆఫర్ ఇచ్చారట .కానీ నిర్మాత ఆఫర్ తీసుకోలేదు. 20 రోజుల్లోనే షూటింగ్ కచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పారట. కాకపోతే దాని తర్వాత రోజుకి 25000 ఇస్తామని సోను  కి చెప్పారట. ఇక చివరిగా షూటింగ్ లేట్ అవ్వడంతో మొత్తంగా 45 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: