రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి మనందరికీ తెలిసిందే  అయితే కొద్ది రోజుల క్రితం ఈ జంటకి ఒక  బిడ్డ జన్మించింది. జూన్ 30న మెగా వారసురాలి ఉయ్యాల వేడుక నామకరణం చాలా అంగరంగ వైభవంగా జరిపారు మెగా కుటుంబం. రామ్ చరణ్ ఉపాసనల పాపకి 'క్లింకారా' అన్న పేరుని పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన పేరు పై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వెలబడుతున్నాయి. అయితే ఈ చిన్నారికి ఈ పేరు పెట్టింది ఎవరు? అంటూ కొన్ని రోజులుగా వారి పేర్లను సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అని చెప్పాలి. 

ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ అభిమానులు సైతం 'క్లింకారా' అనే పేరు సరికొత్తగా ఉంది అంటూ సంబరాలను చేసుకుంటున్నారు. అయితే అసలు రామ్ చరణ్ ఉపాసన కుమార్తెకు ఈ పేరు ఎవరు పెట్టారు అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే ఉపాసన తల్లి శోభన కామినేని రామ్ చరణ్ ఉపాసన పాపకి 'క్లింకారా' అన్న పేరుని పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శోభన కామినేని ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది.ఉపాసన నువ్వు పుట్టినప్పుడు నేను నీకు ఈ పేరునుని పెట్టాలనుకున్నాను.. కానీ నాకు అది సాధ్యం కాలేదు.. 

రామ్ చరణ్ ఉపాసనలకు అభినందనలు మీ ప్రేమ నుండి మీకు పరిపూర్ణమైన బిడ్డ వచ్చింది. ఆ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి.  మేం నిన్ను ప్రేమిస్తున్నాం క్లింకారా అని నామకరణం రోజు కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకోవచ్చింది ఉపాసన తల్లి. ఇక ఎందుకు స్పందించిన ఉపాసన ధన్యవాదాలు అమ్మ అంటూ చూపడం జరిగింది. అయితే మెగా వారసురాలి నామకరణం కార్యక్రమం జూన్ 30న అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ వాణి తో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: