కొన్ని కాంబినేషన్స్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే కాంబినేషన్స్ గా నిలుస్తాయి. అంతేకాదు అలా వచ్చిన చాలా కాంబినేషన్స్ ఇప్పటికే భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా సైతం ఈ లిస్టులో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ తో గ్లియో సినిమా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్ . అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అంతేకాదు ఎల్ సి యు లో భాగంగానే ఈ సినిమా రాబోతుంది అని తెలిశాక అభిమానులు ఈ సినిమా చూసేందుకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 

అంతేకాకుండా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా  క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ శరీరంలో రామ్ చరణ్ కామియో ఉండబోతుంది అన్న వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు ఏ రింగ్స్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఇప్పుడు విజయ్ లియో సినిమాల సైతం అదే తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారట ఈ సినిమా దర్శకుడు లోకేష్.  అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ లో టాప్ మోస్ట్ గ్యాంగ్ స్టార్

అందరూ లీవ్ దగ్గరికి వచ్చే సన్నివేశాలు భారీ ఎత్తున డిజైన్ చేశాడు లోకేష్. అయితే ఇందులో చరణ్ సైతం ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు అనే సమాచారం వినబడుతుంది. అయితే ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రమే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇటీవల విడుదలైన టీజర్ 18 షాట్ లో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక కాస్ట్లీ కారుని చూపించాడు లోకేష్. అయితే ఆ గాలిలో చరణ్ ఎంట్రీ ఉండబోతుంది అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకేష్ లిస్టులో రామ్ చరణ్ ఎప్పటినుండో ఉన్నాడు. అంతేకాదు చరణ్తో తీసే సినిమా సైతం ఇందులో భాగంగానే రాబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో చరణ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు అన్న వార్త నమ్మశక్యం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: