ఈ విధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య నిమిషం నిమిషానికి అధికమవుతోంది. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ థ్రెడ్స్ యాప్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇలా ఈ సరికొత్త ఆప్ లోకి అడుగుపెట్టిన తొలి బాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లో జాయిన్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే వారు కూడా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సరికొత్త యాప్ లోకి అడుగుపెట్టిన కొంత సమయానికి ఈయనకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇప్పటికే ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియా వంటి వాటి ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఇకపై ఈ యాప్ ద్వారా కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యాప్ సోషల్ మీడియా , ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్ కలగలిసి ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.