తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు కలిగిన క్యారెక్టర్ ఆర్టిస్టు లలో ఒకరు అయినటు వంటి అజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. అజయ్ ఎక్కువ శాతం సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి తన విలనిజంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "చక్ర వ్యూహం" అనే మూవీ లో హీరో పాత్రలో నటించాడు. ఈ మూవీ పెద్దగా ఎలాంటి హడా విడి లేకుండా కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. థియేటర్ లలో పెద్దగా ఎలాంటి హడా విడి లేకుండా విడుదల అయిన ఈ సినిమా ఆ తర్వాత మౌత్ టాక్ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని డీసెంట్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: