ఒకప్పుడు పద్ధతిగా ఉంటు నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకునే కొంతమంది హీరోయిన్లలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. గ్లామర్ తో కూడా అవకాశాలను అందుకోవచ్చని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది ఈ అమ్మడు. అయితే తాజాగా ఇప్పుడు లేటు వయసులో తన అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది ఈ సీనియర్ నటి. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మీరాజాస్మిన్. మొదటి సినిమాతోనే తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. 

దాని తర్వాత రవితేజ నటించిన భద్రా సినిమాలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు తమిళం లోను మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఊహించిన విధంగా అనంతరం సినిమాలకు దూరమైంది మీరాజాస్మిన్. అయితే తాజాగా ఇప్పుడు అవుతున్న సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందాలను ఆరబోస్తూ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఈ ముద్ద కొమ్మ మీరాజాస్మిన్. ఈ క్రమంలోనే మీరాజాస్మిన్ ఏంటి ఈ వయసులో ఇంత రెచ్చిపోతుంది అంటూ ఆమె పెట్టిన ఫోటోలకి కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్.

రోజురోజుకీ వయ్యారాలను ఉలకబోస్తూ ప్రేక్షకుల మతి పోగుడుతోంది మీరాజాస్మిన్. అయితే తాజాగా ఈమె విమానం సినిమాతో తెలుగు తెరకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఎయిర్ హోస్టర్ పాత్రలో కనిపించి మెప్పించింది మీరాజాస్మిన్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న విషయాలపై పలు వాసక్తికరమైన కామెంట్లను చేసింది. అయితే హీరోయిన్గా రాణించినందుకు గర్వంగా ఉంది అని ఇంకా మెరుగ్గా సినిమాల్లో నటించడానికి రాణించటానికి కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న అని చెప్పుకొచ్చింది ఈమె. అయితే తాజాగా ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంటే నాకు కొత్త ప్రయాణం మొదలు పెట్టిన ఫీలింగ్ వస్తుంది అంటూ తెలియజేసింది. మీరాజాస్మిన్. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: