
మరి చిరు ఎందుకు కొట్టారంటే.. రామ్ చరణ్ చిన్నప్పుడు రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తుండ గా వారి ఇంటి గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గొడవ పడుతున్నారట.. ఈ గొడవ ఎలా ఉందంటే బూతుల వరకు వెళ్లిందట.. అదే సమయం లో రామ్ చరణ్ వారి గొడవ ను వీక్షిస్తూ ఉన్నారట.. వారు మాట్లాడుకునే తిట్లు అన్ని విని నాగబాబు ముందు చరణ్ చెప్పడం తో నాగబాబు చిరు తో చెప్పారట.చిరు నాగబాబు దగ్గర చెప్పిన బూతులు అన్ని విని రూమ్ లోకి తీసుకువెళ్లి కుమ్మసారట.. ఇంకోసారి అలా మాట్లాడతావా అంటూ కొట్టారని మళ్ళీ బయటకు వచ్చాక అలాంటి మాటలు నేర్చుకోకూడదు అంటూ చెప్పారట.. ఈ విషయాన్నీ రామ్ చరణ్ స్వయం గా చెబుతూ తండ్రి చేతి లో చితకొట్టించుకున్నా అంటూ చెప్ప గా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.