ముఖ్యంగా తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కిల్లింగ్ ఫోటోలకు కుర్రకారుల హాట్ బీట్ కూడా పెరిగిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఫోటోలు నేటిజెన్లతో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ కు కాలం కలిసి రాక అవకాశాలు రాలేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు.అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఏ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటోంది.
ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పలు రకాల కమర్షియల్ యాడ్స్లలో కూడా రాణిస్తూ ఉంటుంది. ప్రగ్యా జైస్వాల్ నటిగా నిరూపించుకుంది.మంచి హుందాతో కూడా ఎంతమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది. ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.