నట సింహం నందమూరి బాలకృష్ణ కి ఎంతటి క్రేజ్ ఉందొ మనందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయన కంటి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా వీరసింహారెడ్డి. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ మరియు హనీ ఈరోజు హీరోయిన్లుగా నటించిన జరిగింది. కాగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ డ్యూయల్ పాత్రలో కనిపించారు. దాంతోపాటు బాలయ్య సినీ కెరియర్ లోని టాప్ కలెక్షన్స్ సాధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా రికార్డులను నెలకొల్పింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మరియు నయనతారలు హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారు అన్న సమాచారం వినబడుతోంది. కాగా ఈ సినిమాలో మరొక తెలుగు స్టార్ హీరో కూడా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో నెగిటివ్ స్టేట్స్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. 

కాగా టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఈ సినిమాలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్న వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇకపోతే బాలకృష్ణకు రవితేజ ఎంత పెద్ద వీరాభిమానం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఉండే అభిమానంతో ఈ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రవితేజ. అయితే ఇప్పటికే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి మరియు రవితేజ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే బాబీ మరియు రవితేజల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే బాబు ఈ సినిమా కోసం రవితేజను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: