టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత చైతన్య గురించి తాజాగా ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చైతన్య అభిమానులు సమంతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సమంత పై అప్పుడప్పుడు బయటపెట్టి సమంతపై చూపిస్తూ ఉంటారు చైతన్య అభిమానులు. తాజాగా మరోసారి సమంతపై కోపాన్ని బయటపెట్టారు. ఇంకా దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏంటంటే సమంత తల్లి మాజీ అల్లుడు నాగచైతన్య పై లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చూస్తుందట.

 ఎందుకంటే సమంత కథ కొద్దిరోజులుగా అమ్మాయినోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాధి వచ్చిన కొత్తలో సమంత చాలా నిరాశ పడిపోయి. చాలా బక్క చిక్కి  పోయిందటమ్ ఇక ఈ వ్యాధి నయం చేసుకోవడం కోసం ఫారెన్ లో సైతం ట్రీట్మెంట్ చేసుకుంది సమంత. అంతేకాదు సినిమాలకి కూడా కొంతకాలం గ్యాప్ తీసుకుంది ఎటకేలకు ఆ వ్యాధి నుండి బయటపడి మళ్లీ ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసింది. తాజాగా మరోసారి సమంతకి ఆ వ్యాధి మళ్లీ తిరగబడింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాను చేయబోయే ప్రాజెక్టులకు తీసుకున్న అడ్వాన్స్ లు సైతం తిరిగి ఇచ్చేసింది సమంత. ఈ నేపథ్యంలోనే సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని చూస్తోంది.  ఎందుకంటే సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు ఆ వ్యాధి వచ్చిందని కానీ నాగచైతన్య సమంతను పట్టించుకోకుండా విడాకులైన కొద్ది రోజులకి ఆ వ్యాధిని బయటపెట్టారని దాంతో సమంత విమర్శలను ఎదుర్కొంది అని.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఆ వ్యాధి నుండి బయటకి రావడంతో తన కూతురు ఇప్పుడు ఇలా అయిపోయింది అని సమంత తల్లి తన సన్నిహితుల దగ్గర బాధపడుతుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కారణంగానే చైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సమంత తల్లి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: