టాలీవుడ్ నటి ఆదాశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఆమె నటించిన ది కేరళ స్టోరీ విడుదలైన సమయంలో లోక నాయకుడు కమలహాసన్ కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమా యదార్ధ సంఘటనలతో వచ్చిందని ఈ సినిమా టైటిల్ లో పోస్టర్స్ లో మెన్షన్ చేస్తే సరిపోదు. ఆ కథ నిజంగానే జరగాలి అప్పుడే ఆ టైటిల్ కి జస్ట్ ఫికేషన్ కానీ కేరళ స్టోరీ సినిమా నిజం కాదు నీ కమలహాసన్ ఈ సినిమాపై కొన్ని సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. అయితే తాజాగా తన సినిమాను విమర్శించిన వారిని ఉద్దేశిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. 

ఈ సినిమాలో నటించిన ఆదాశర్మ ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ నిజానికి చాలామంది కేరళ స్టోరీ సినిమా చూడకుండానే రకరకాల కామెంట్స్ చేశారు. ఇక అలాంటి వాళ్ళ విమర్శలకు నేను ఎవరికీ బాధపడను. మన దేశంలో ఉన్న వాక్ స్వేచ్ఛను సంతోషిస్తున్న. అయితే ఇక్కడ ఎవరు ఎవరి దేని గురించి ఆయన ఓపెన్ గా మాట్లాడవచ్చు. ఇక భారత దేశంలో విభిన్న అభిప్రాయాలు అభివృద్ధిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కాదు భారతీయులు గర్వాంగా చెప్పుకునే గొప్ప విషయం. నేను నా దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాను అంటున్న సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈమె.

అయితే ప్రస్తుతం ఆదాశర్మ చేసిన వ్యాఖ్యలు కాస్త సూచన మీడియాలు అవుతున్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ రకరకాలుగా స్పందిస్తున్నారు చాలామంది. అయితే ఈ సందీప్ తో సీన్ దర్శకత్వంలో ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటినుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటు చాలామంది దీనిపై విమర్శలు కురిపించారు అనంతరం విడుదలైన తరువాత ఈ సినిమాని ఇండియాలో చాలా ప్రదేశాల్లో బ్యాన్ చేయడం కూడా జరిగింది. అప్పటి అప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా దాదాపుగా 200 కోట్ల వసూళ్లను సాధించి షాక్ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: