టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. సినిమా సినిమాకి ఆయన క్రేజ్ పెరుగుతూ ఉండడంతో దాదాపుగా ఒక్కో సినిమాకి ఆయన 40 నుండి 50 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. అయితే మరోవైపు శంకర్ కూతురు అదితి శంకర్ సైతం సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.అతిధి  శంకర్ కెరియర్ పరంగా సక్సెస్ సాధించి సంచలనాలను సృష్టించాలని కోరుకుంటున్నారు వారి అభిమానులు. 

అయితే మొదటి సినిమాతో  హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అతిథి శంకర్ నెక్స్ట్ సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాలో శివ కార్తికేయనుకు సరసన జోడిగా నటించిన అతిథి శంకర్సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం పెద్దగా తెలియదు అని చెప్పాలి. అయితే ఈమె సినిమాలకి 25 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈమె ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.

కాగా శంకర్ వల్లే అతికి శర్మ ఆఫర్లు వస్తున్నాయి అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.. ఇకపోతే అతిధి మాత్రం ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అంటున్నారు. అంతేకాదు తన తండ్రి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది అని ఉంది. కానీ డైరెక్షన్ చేసే ఆలోచన మాత్రం తనకి లేదని చెప్పుకొచ్చింది. అయితే రాబోయే రోజుల్లో ఆయన ఏ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. అంతే కాదు రాబోయే రోజుల్లో కెరియర్ పరంగా ఈమె సినిమాలకు  మేలు జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: