శ్రీజ అంత చెత్త పని చేసినప్పుడు కూడా చిరంజీవి తన కూతురి మీద ఉన్న ఇష్టంతో లేచిపోయి వచ్చిన కూతురిని అక్కున చేర్చుకొని రెండో పెళ్లి కూడా చేశారు. అయితే రెండో పెళ్లి కూడా మనస్పర్ధలు కారణంగా పెటాకులయ్యింది. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది బడా ఫ్యామిలీలతో పెళ్లిళ్లతో సంబంధాలు కలుపుకున్న వారు ఉన్నారు.అలాంటి వారిలో అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇచ్చి సంబంధం కలుపుకున్నారు. అప్పటినుండి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉంది.అయితే ఈ బంధాన్ని మరింత బలపరుచుకోవడం కోసం చిన్నప్పుడే శ్రీజ పుట్టాక అల్లు అర్జున్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు ఒక మాట అనుకున్నారట.
ఇక పెద్దయ్యాక లైఫ్ లో సెటిల్ అయ్యాక వారికి ఈ విషయం చెబుదాం అనుకునే టైంలోనే శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక చెత్త పని చేసింది. ఇక దాంతో చిరంజీవి అల్లు అరవింద్ కి చెప్పుకొని ఎంతగానో కుమిలిపోయారట. అలా శ్రీజ గనుక ఆ చెత్త పని చేయకపోయి ఉంటే బంగారం లాంటి అల్లు అర్జున్ కి భార్యగా వెళ్ళేది. కానీ ఏం చేస్తాం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది పాపం అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ విషయం తెలిసి కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇప్పుడు అల్లు మెగా కుటుంబాల మధ్య అంత సానిహిత్యం లేదని తెలుస్తుంది.