ఇందులో రాహుల్ దేవ్ ,బార్కి బిఫ్త్ డ్యానిష్ పండుర్లతో ఈ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కించారు . ఈ చిత్రంలో ఆవికా గోర్ కూడా నటించింది. ఈ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించడం జరిగింది. గత నెల 23వ తేదీన ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రమోషన్స్ లోనూ పెద్దగా పాల్గొనలేదు కాస్తంత తక్కువ ప్రచారంలోనే ఈ సినిమాని విడుదల చేయడం.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది వాస్తవానికి హావికా చిత్రానికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదని చెప్పవచ్చు. పైగా విడుదలైన రోజే నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.. అంతేకాకుండా ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం కూడా పోటీ పడడం జరిగింది. కానీ ఈ సినిమాకి పెట్టుబడి పెట్టిన రెండింతలు అదనపు లాభంతో వచ్చినట్లు బాలీవుడ్ రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి రూ .10 కోట్ల నిర్మాణంతో ఈ సినిమాని నిర్మించగా రూ 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ కాబట్టి హిట్టుగా నిలిచిందని తెలుస్తోంది.