వెండితెరపై గ్లామర్ ఇమేజ్ తో పాటు టాప్ చైర్ ని సొంతం చేసుకున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు దీపికా పదుకొనే ఇతని రూట్ మార్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లామర్ యాంగిల్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నప్పటికీ యాక్షన్ ఇమేజ్ కోసం మాత్రం గట్టిగా కష్టపడుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే యాక్షన్ మోడ్ లోకి వచ్చింది ఈ బ్యూటీ అంతేకాదు తన ఆప్ కమింగ్ సినిమాలో సైతం ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేయబోతోంది. అయితే 2017 లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ తో యాక్షన్ వైపు వెళ్ళింది దీపికా పదుకొనే. ఇక ఆ జానర్ తో బాగా కనెక్ట్ అయ్యింది. 

దాంతో బాలీవుడ్ లో సైతం ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దింతో  కల నెరవేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాలో దీపికకు ఈ సారి రియాక్షన్ ఎపిసోడ్స్ చేసే అవకాశం దక్కింది. ఇక పఠాన్ సినిమా తర్వాత జవాన్ లో సైతం మరోసారి షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది దీపిక. అంతే కాదు ఈ సినిమాలో సైతం దీపికా పదుకొనే యాక్షన్ రూట్లోనే కనిపించబోతుందని అంటున్నారు. అంతేకాదు టీజర్ లో ఒక షార్ట్ లోనే కనిపించిన రైన్ ఫైట్ లో ఈమె లుక్ చాలా అద్భుతంగా కనిపించింది.

అయితే తాజాగా ప్రాజెక్ట్ k నుండి దీపిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ లుక్ చూస్తే ఈ సినిమాలో కూడా దీపికా పదుకొనే యాక్షన్ రోల్లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా సెట్స్ పై ఉన్న ఫైటర్ సినిమాలో సైతం దీపిక పడుకొని భారీ రేంజ్ లో ఫైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం స్టన్స్ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ సైతం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇలా వరుసగా యాక్షన్ రూల్స్ చేస్తూ గ్లామర్ ఇమేజ్ ని కూడా పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తోంది దీపిక. యాక్షన్ సినిమాల్లోనూ ఆల్ట్రా గ్లామర్ లుక్ తో దూసుకుపోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: