టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట బాలీవుడ్ లో కొన్ని సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. దాని తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మంచి పాపులారిటీను అందుకుంది. అనంతరం ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం అనే సినిమా ద్వారా ఇచ్చింది ఈ అందాల తార. తన మొదటి సినిమాలోని తన అందం అభినయంతో ఎందరినో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 

అంతేకాదు తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సౌత్ ఆ సినిమాలో నటించింది ఈమె. ఇక అంతే స్పీడ్ తో అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తుంది ఈమె. ప్రస్తుతం నాని సరసన  ఒక సినిమాలో నటిస్తోంది ఈమె. అలాగే విజయ్ దేవరకొండ సరసన సైతం ఒక సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక హోం టౌన్ నుండి అవకాశాలు వస్తున్న ఈమె ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని సౌత్ ఇండస్ట్రీ పైనే పెట్టింది. సౌత్ సినిమాలతో తనకు బాగా కనెక్షన్ ఉందని తెలుగు సినిమా లను

 ఆకాశానికి కీర్తిస్తూ పొగడ్తల వర్షం కురిపించింది ఈమె. సౌత్ ఇండస్ట్రీ పట్ల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది అంటూ పేర్కొంది. అయితే సౌత్ ఇండస్ట్రీ ఒక గ్లోబల్ ప్లాట్ ఫామ్ అన్న సంగతి సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఎవరికైనా తెలుస్తుంది అని తెలియజేసింది ఈమె. అంతేకాదు సౌత్ ని ఇండస్ట్రీలో ప్రతి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందని పేపర్ మీద ఎంత బలంగా రాసుకుంటారో అంతే బలంగా స్క్రీన్ పై చూపిస్తారంటూ ఈ సందర్భంగా పేర్కొంది. అలా సౌత్ సినీ ఇండస్ట్రీపై పొగడ్తల వర్షం కురిపించింది మృణాల్ ఠాకూర్. దీంతో మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: