ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను రివీలైంది. రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నిడివితో జైలర్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రజనీకాంత్ పవర్ ఫుల్ జైలర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను విడిపించేందుకు అతడి అనుచరులు ఆ జైలుపై సడెన్‌గా ఎటాక్ చేస్తారు. ఆ ఎటాక్ ను ఒంటరిగా జైలర్ ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో శివరాజ్‌కుమార్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ ఛాయలతో జైలర్ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.జైలు ఎపిసోడ్స్ మొత్తం ఖైదీని గుర్తుచేస్తాయని అంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో జైలర్ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.