పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరన్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా బ్రో. అయితే ఈ సినిమా రిలీజ్ వల్ల బేబీ సినిమా థియేటర్లు ఈరోజు నుండి చాలా వరకు తగ్గిపోయాయి. స్క్రీన్ తక్కువగా ఉన్న చోట వీకెండ్ వరకు 'బ్రో' సినిమా తో రీప్లేస్ చేసేలా నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షోలు నడుస్తున్నాయి. అయితే అలా అని బేబీ ఫైనల్ రానుకో వచ్చిందని చెప్పలేం. డిస్ట్రిబ్యూటర్ లో ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బ్లూ సినిమాకి వచ్చిన డివైడర్ టాక్ పెరిగి సాయి రాజేష్ బృందానికి బెస్ట్ అవుతుందని మళ్లీ సోమవారం నుండి పికప్ చూడొచ్చని అంటున్నారు. 

ఆగస్టు 4న రావాల్సిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా వాయిదా కూడా కలిసి రావడంతో 'బేబీ' సినిమా ఈ ఛాన్స్ ని వాడుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ఎండింగ్లో ఇష్టం లేకపోయినప్పటికీ తొలగించవలసి వచ్చిన 14 నిమిషాల ఫుటేజ్ ని జోడించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఇప్పటిదాకా ఆడియోలో థియేటర్లో రిలీజ్ చేయని ఏడవ పాట  ఉండబోతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త వెర్షన్లో ఏఈ సీన్లో ఉండబోతున్నాయి  అన్నదానిపై ఎప్పటి వరకు క్లారిటీ రాలేదు. 

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాజ్ అశ్విన్ నాగబాబు ఆనంద పల్లి పాత్రలకు సంబంధించిన ఫినిషింగ్ సరిగా లేదు.. కాబట్టి వాటికి సంబంధించిన ఒక ఫుడ్ ఇచ్చిన జోడించాలని అనుకుంటున్నారట. దాంతోపాటు వైష్ణవి చైతన్యకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా యూత్ మళ్లీ బేబీ సినిమాని చూడడం పక్క అని అంటున్నారు. ఇప్పటికీ కాలేజీ కుర్రాళ్లు ప్రేమ జంటల పుణ్యమా అని బోలెడన్ని సార్లు వచ్చి సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. రెండవ వారం నుండి ఫ్యామిలీ సైతం ఈ సినిమాని చూడడానికి ఆసక్తి చూతున్నారు. అలాంటప్పుడు డైరెక్టర్ స్పెషల్ ఎడిషన్ కి రెస్పాన్స్ కచ్చితంగా బాగుంటుందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: