శోభిత గత కొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగచైతన్యతో డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. అయితే ఈ వార్తల పైన క్లారిటీ ఇవ్వలేదు.. సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సిల్వర్ లెహంగాలో మెరిసి తన అందాలతో కుర్రకారులకు కనువిందు చేసేలా కనిపిస్తోంది. సాధ్యమైనంతవరకు తన నడుము అందాలను నాభి అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ క్లీవెజ్ షో తో మతిపోగోడుతోంది.
ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించడం సాధ్యమేమి కాదంటూ పలువురు నటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడు ఫోటోలకి హీరోయిన్ తమన్నా కూడా ఫిదా అయినట్టుగా లవ్ ఎమోజీలను షేర్ చేయడం జరిగింది. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఈ అమ్మడు ముందు దిగదుడిపే అన్నట్లుగా పలువురు నీటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. శోభిత ధూళిపాళ్ల ఎంచుకునే కథ కూడా ప్రతిసారి చాలా విభిన్నంగానే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.