తాజాగా మరొకసారి తన హాట్ లుక్కుని తన ఇంస్టాగ్రామ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో బ్లాక్ ప్రింటెడ్ బికినీ బ్లౌస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ పర్ఫెక్ట్ టోన్ తో తన అందాలను ప్రదర్శిస్తోంది. ఈ ఫోటోలకు దీపికా పదుకొనే భర్త రణబీర్ క్యూట్ కామెంట్ ని జత చేయడం జరిగింది. ఈ ఫోటో షేర్ చేస్తూ ఒకప్పుడు చాలా క్రితం కాదు అనే వ్యాఖ్యను కూడా జోడించడం జరిగింది రణవీర్ సింగ్.. అయితే ముందుగా ఒక హెచ్చరికను వదిలి ఉండాల్సింది దీపికాకు అని సూచించారు.రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రంలో రణబీర్- ఆలియా భట్ కలిసి నటించడం జరిగింది. కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీకి కూడా పలువురు సెలబ్రిటీల సైతం హాజరు కావడం జరిగింది. అయితే ఈ సినిమా రూ .200 కోట్లు బడ్జెట్ తో రూపొందించారని ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ సాధించడం కష్టమని కంగానా రనౌత్ కామెంట్లు చేయడం జరిగింది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వమే వహించారు. జులై 28న ఈ సినిమా థియేటర్లో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు సమాచారం. మొత్తానికి దీపికా పదుకొనే వేసుకున్న ఈ బికినీ ట్రీట్ కుర్రకారులకు అందాల కనివిందు చేస్తోందని చెప్పవచ్చు.