ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుష్పా సినిమాతో గ్లోబల్ స్టార్ గా దోసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప టు సినిమాపై ఇప్పటికి భారీ అంచనాలో నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ కాళ్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ లాగే ఎప్పుడూ స్టైలిష్ గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది స్నేహ రెడ్డి. అయితే ఇప్పటికి వీరి జంటని చూసి చాలామంది ఇష్టపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు స్నేహ రెడ్డి తన కొత్త ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక వీరిద్దరి ఫోటోలను చూసిన వారి అభిమానులు తెగ సంతోషిస్తారు.

అయితే పెళ్లికి ముందు  స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ తల్లి అల్లునిర్మల ఒక కండిషన్ పెట్టింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆమె. ఇక ఆ కండిషన్ ఏంటన్నది తెలుసుకుందాం. అయితే అల్లు అర్జున్ తల్లి ముందు అల్లు అర్జున్ కి బంధువుల్లో ఉన్న ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుందట. కానీ అప్పటికే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించడంతో ఈ విషయం అల్లు అర్జున్ ఇంట్లో చెప్పాడట. దీంతో ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానని ఆమె చెప్పారట.

పెళ్లి ఎలాగో అలా నేను చూసిన అమ్మాయిని చేసుకోలేదు కనీసం పెళ్లి తర్వాత అయినా నేను చెప్పినట్టు చెయ్ అని స్నేహ రెడ్డికి చెప్పారట నిర్మల. అదేంటంటే నువ్వు అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకున్న తర్వాత రెండు మూడు సంవత్సరాల లోపే మా ఇంటికి మనవడు మనవరాలు రావాలి.. అంతేగాని పెళ్లి తర్వాత పిల్లల కోసం గ్యాప్ తీసుకుంటాం.. అంటే కుదరదు నాకు మాత్రం ఖచ్చితంగా పెళ్లయిన అరుణ్, మూడు సంవత్సరాల లోపు మనవడు మనవరాలు కావాలి అంటూ స్నేహ రెడ్డికి ఒక కండిషన్ పెట్టారట నిర్మల. ఇక ఈ మాటలకు భయపడిన స్నేహ రెడ్డి కొంచెం ఆలోచించిన తర్వాత ఈ కండిషన్ కి ఓకే చెప్పింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక చెప్పిన మాట ప్రకారం ఈ రెండు మూడు సంవత్సరాలలోపు అల్లు అర్జున్ దంపతులు అల్లు కి జన్మనిచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: