ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్... తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. అందులో శృతి హాసన్ కంటే ముందు శ్రీదేవి, కాజల్, తమన్నాతో పాటు పలువురు కథానాయికలున్నారు. ఇంతకీ సిల్వర్ స్క్రీన్ పై తండ్రి కొడుకుల సరసన హీరోయిన్స్ విషయానికొస్తే కాజల్ అగర్వాల్ మాత్రం ఈ జనరేషన్‌లో కాజల్.. రామ్ చరణ్‌తో ‘మగధీర’ ‘నాయక్’, ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమాల్లో జోడిగా నటించింది. ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో చిరు సరసన ఆడిపాడింది.‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో చిరు, రామ్ చరణ్‌లతో కలిసి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు వంటి పాటకు చిందేసింది.తమన్నా కూడా అబ్బాయి రామ్ చరణ్ సరసన రచ్చ చేస్తే.. తండ్రి చిరంజీవి సరసన ’సైరా నరసింహారెడ్డి’ సినిమాలో సై అంది. ఇపుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’లో మరోసారి చిరుకు జోడిగా నటించింది.