ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆయన శృతిహాసన్ కి మరియు తమన్న కి ఒకే పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి. ఇప్పటికే శృతిహాసన్ రక్ష చేసింది ఇప్పుడు తమన్న వంతు వచ్చింది. శృతి మ్యూజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే శృతిహాసన్ ఏడాది ప్రారంభంలో రెండు తెలుగు సినిమాల్లో ఒకేసారి నటించి మేప్పించింది. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది శృతిహాసన్. చిరంజీవి బాలకృష్ణ తో శృతిహాసన్ మొదటి సారి కలిసి నటించిన విశేషం.

ఇక వీటిలో తనదైన అందచందాలతో మెప్పించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ కావడంతో ఈ రెండు సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్ కావడంతో ఈమెకి ఒకేసారి రెండు పెద్ద హిట్ లు కలిసి వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదల ఈ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో అరుదైన రికార్డుని అందుకుంది శృతిహాసన్ .తాజాగా ఇప్పుడు తమన్నాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆమె నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదల కాబోతున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బోలా శంకర్ సినిమా చేసింది.

మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి జయలలి సినిమాలో నటించిన ఈ ఇద్దరు పెద్ద హీరోల సరసన నటించిన తమన్నకి తొలిసారి. దాంతోపాటు ఈ రెండు సినిమాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒకేసారి ఒక్కరోజు గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి. ఇక చిరంజీవి నటించిన భోళా శంకర సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది తమన్నా. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ తో మొదటిసారి జైలు సినిమాలో నటించిన ఇందులో మోహన్ లాల్ ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నారు. భారీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా నుండి విడుదలైన కావాలయ్యా పాట ప్రస్తుతం ఇండియాని షేక్ చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: