ఇటీవల ఇండియా కోచర్ ర్యాంపు వాక్ లో అద్భుతమైన లుక్ లో సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా లో దుస్తుల ప్రచారంలో మరింత అందాలతో కుర్రకారులను చెడగొట్టేస్తోంది. తాజా లుక్కుని పరిశీలిస్తే ఈ ముద్దుగుమ్మ వర్షంలో తడిసిన ఎరుపు బికినిలో, బ్రా అందాలతో తెల్లటి చొక్కాలు ధరించి ఇలా నేలపైన పడుకొని తన విరహవేదాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా దిశా పటాని టోండ్ బికినీలో సోషల్ మీడియాలో షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇంతటి అందంతో కుర్రకారులను మైమరపిస్తున్న దిశ ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారాయి.
దిశాపటాని కెరియర్ విషయానికి వస్తే తెలుగులో లోఫర్ సినిమాతో తన కెరీయర్ని ప్రారంభించిన ఈ ఆమ్మడు ఆ తరువాత ఏ ఒక్క అవకాశం రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడే మళ్ళీ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం యోధ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ తో కల్కి సినిమాలో పాల్గొంటుంది. అలాగే హీరో సూర్యతో కలిసి కంగువ అనే చిత్రంలో కూడా నటిస్తున్నది ఈ ముద్దు గుమ్మ. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దిశాపటాని తరచూ గ్లామర్ ఫోటోలతో ట్రెండీగా మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.