అలా ఆమె చదువుకు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం 44 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఈ తార చదువుపై తన ప్రేమను చంపుకోలేదు. ఇటీవల పీహెచ్‌డీ చేయాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి కన్నడ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. దీని ఫలితాలు తాజాగా విడుదల కాగా అందులో ఆమె ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 981 మంది ఈ ఎంట్రన్స్ పరీక్ష రాయిగా వారిలో 259 మంది మాత్రమే పాసయ్యారు.అంత కఠినమైన పరీక్షలో పవిత్ర పాస్ కావడం చూస్తుంటే ఆమె ఎంత మెరిట్ స్టూడెంటో అర్థమవుతోంది. ఈ పరీక్షలో పాసైన ఆమె త్వరలోనే బెల్గాం ఎక్స్‌టెన్షన్ సెంటర్‌లో రీసెర్చ్ చేయనుంది.మొత్తం మీద పవిత్ర ఒక శక్తివంతమైన మహిళ అని నిరూపించుకుంది. వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు. లేటు వయసులోనూ వాటిని నెరవేర్చుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.