చిరంజీవి మాత్రం తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా ముందడుగులు వేశారని ఆది చెప్పుకొచ్చారు. రియల్ లైఫ్ లో చిరంజీవి అందరినీ క్షమిస్తాడని ఆది కామెంట్లు చేశారు. తనపై తప్పుడు వార్తలు రాసేవారిని సైతం చిరంజీవి క్షమించారని చిరంజీవి కొడుకు చిరంజీవిని మించి పేరు సంపాదించారని హైపర్ ఆది వెల్లడించారు. చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారని పవన్ మాత్రం మొండోడని ఆది పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ తాడో పేడో తేల్చుకుంటాడని ఆది చెప్పుకొచ్చారు. భోళా శంకర్ అద్భుతం గా ఉంటుందని భోళా శంకర్ కలెక్షన్లు చెప్పడానికి మంత్రి ఉన్నాడంటూ అంబటి గురించి ఆది ఎద్దేవా చేశారు. బ్రో మూవీ కలెక్షన్లు తక్కువగా వచ్చాయని మంత్రి చెబుతున్నాడని ఆయన అక్రమ కలెక్షన్ల తో పోలిస్తే మన కలెక్షన్లు తక్కువ గా ఉంటాయని ఆది వెల్లడించారు. ఆది విమర్శలపై వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.