అయితే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్ల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.
1). నైజాం-38.75 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-10.65 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-10.68 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-6.22కోట్ల రూపాయలు.
5). వెస్ట్-5 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-6.75కోట్ల రూపాయలు
7). కృష్ణ-5.15కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.60కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.85.80 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక బాలీవుడ్లో ఒకటే దాదాపుగా రూ .70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా- 16 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-24.80 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 196.58 కోట్ల రూపాయలు రాబట్టింది.
అది పురుష్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.228.9 కోట్ల రూపాయలు జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే దాదాపుగా రూ .230 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది అయితే మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా బాగానే రాబట్టాయి అయితే వీకెండ్ తర్వాత ఈ సినిమా స్లోగా రన్ అవ్వడంతో... ఈ సినిమా ముగిసే సమయానికి రూ.196.58 కోట రూపాయలను మాత్రమే రాబట్టింది దీంతో ఫైనల్ గా రూ .33 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది..