టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన సమంత గురించి ప్రతీకంగా చెప్పనవసరం లేదు. సమంతకి తెలివి చాలా ఎక్కువ సినిమాల ఎంపిక విషయంలో సమంత చాలా జాగ్రత్తగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఈ వార్త నిజమే అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అని అంటున్నారు సమంత అభిమానులు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం ఆమె నటించినా ఖుషి మరియు సిటాడెల్ సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో మయో సైదాస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత అమెరికా వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలోనే సమంతకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే గతంలో సమంతా వద్దకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో వచ్చాయి. డిజాస్టర్ సినిమాలు కూడా రావడం జరిగింది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన సినిమాలు హిట్ అవుతాయని ఆమెకి ముందే తెలుసు.. కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ కాలేక ఆమె ఆ సినిమాలను రిజెక్ట్ చేసింది కానీ డిజాస్టర్ సినిమాలను మాత్రం ఓపెన్ గానే ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోదు.. అందుకే రిజెక్ట్ చేస్తున్నాను అంటూ కద వినేటప్పుడే చెప్పేస్తోందట సమంత.అలా
సమంత రిజెక్ట్ చేసిన సినిమాల్లో
మాస్ మహారాజా అమర్ అక్బర్ ఆంటోనీ కూడా ఒకటి. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా సమంతని అనుకున్నారట. ఇక అప్పటికి సమంతతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆమె దగ్గరికి వెళ్లి కథను వివరించారట దర్శకుడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథ వినగానే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని సమంత చెప్పిందట. అంతేకాదు రవితేజ కి కాల్ చేసి మరీ రిక్వెస్ట్ చేసింది ఓపెన్ గా రవితేజ కి కూడా చెప్పింది సమంత. ఇక చివరికి సమంత చెప్పినట్టుగానే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది..!!