మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని రెబా మౌనిక జాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తమిళ , కన్నడ , మలయాళ సినిమాలలో నటించి మంచి విజయాలను మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి తాజాగా శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సామజవరగమన అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మోనికా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. 

 ఈ మూవీ లో ఈ నటి తన నటనతో పాటు తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం చాలా వరకు ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమా లతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా  యక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా వరుసగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ సారీ ని కట్టుకొని ... స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మౌనికా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: