పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను అంటూ ప్రకరించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది ఇలియానా. తాజాగా ఈమె ఒక మగ బిడ్డకి కూడా జన్మించింది. అయితే ఇలియానాతో సహజీవనం చేసిన ప్రియుడు వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలియానా గర్భానికి కారణం ఎవరో తెలియక జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. తల్లైనా ఆమె బాయ్ ఫ్రెండ్ వివరాలను ఇప్పటివరకు బయట పెట్టడం లేదు. ఇక ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. తల్లి కావడం ఒక గొప్ప విషయం మన శరీరంలో ఒక ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందని ఆమె చెప్పుకొచ్చింది.

దాంతో పాటు తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడు ఉన్నాడని వేద నుండి బయటపడేలా చేశాడని ఇండియానా ఆ పోస్ట్ ద్వారా తెలిపింది. అండగా నిలిచి జీవితంలో నవ్వులు పోయించాడని పేర్కొంది ఆమె అయితే ఆ వ్యక్తి పేరు ఇలియానా  చెప్పలేదు. కానీ లైఫ్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఆమె చెప్పింది. ఇక ఆయనపై అభిమానం ప్రేమ ఈ సందర్భంగా ఆమె చాటుకుంది. ఇలా ఆయనకు సంబంధించిన ఫోటోలని షేర్ చేసింది ఇదంతా చూస్తుంటే ఆయన ఒక విదేశీయుడు అని అంటున్నారు. ఇక ఆగస్టు ఒకటిన ఇలియానా కొడుకుకి జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా తన కొడుకు ఫోటోలను కూడా షేర్ చేసింది .

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ వ్యక్తి పేరు మైఖేల్ డోలాన్ అని అంటున్నారు. వీరు వివాహం కూడా చేసుకున్నారుట. ఇలియానా తల్లైన తరువాత వీరిద్దరి పెళ్లి జరిగిందట. మే 13న ఇలియానా చర్చిలో పెళ్లి చేసుకుందట. అంతకుముందే ఇలియానా ఏప్రిల్ 18న గర్భం దాల్చిన ఆమె గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతనితో విడిపోయింది. లవ్ బ్రేకప్ తర్వాత ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చాలా బరువు కూడా పెరిగింది. చాలా రకాల మానసిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇలియానా సినీ కెరియర్ ఫెడ్ ఔట్ దశలో ఉంది అని చెప్పాలి. తెలుగులో ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి: