సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటూ ఉంటారు కొందరు బుల్లితెర నటులు. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా స్టార్ సెలబ్రిటీల కన్నా ఎక్కువ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. ఇక ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది అందాల తార బిగ్ బాస్ బ్యూటీ జూనియర్ సమంత అదే ఆశు రెడ్డి. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ అమ్మడు అందాలు చూసే కొద్ది ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఈమెని చూస్తూ ఉన్నా అసలు బోర్ కొట్టదు. దానికి కారణం ఏంటో తెలియదు.. కానీ ఒకప్పుడు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఉండేది ఈ అందాల తార.

ఇక ఈ మధ్యకాలంలో మా స్పీడ్ కాస్త తగ్గించింది అని చెప్పాలి. జోరు కూడా అప్పట్లో లాగా లేదు. ఒకప్పుడు ఈమెకి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేది. ఆమె ఫోటోషూట్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం అలా చేయడం లేదు. ఇక ఈ మధ్యకాలంలో ఆమె ఫోటోషూట్ చేస్తున్నప్పటికీ జనాలు మాత్రం ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఇక దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది అని అంటున్నారు. అది ఏంటంటే శ్రీల అని అంటున్నారు. ఎందుకంటే శ్రీ లీల అందం ముందు ఆశి రెడ్డి అందం ఎంత అన్నట్లుగా ఈ బిగ్ బాస్ బ్యూటీ ని తీసి పారేస్తున్నారు.

అంతే కాదు చాలా టూమచ్ గా ఎక్స్పోజింగ్ చేస్తుంది. అందుకే ఒకప్పటి క్రీస్ ఈమెకి ఇప్పుడు లేదు అని అంటున్నారు. ఇక ఉన్న అందాలను ముందే చూపించేస్తే ఆ తర్వాత చూపించడానికి ఏముంటుంది అంటూ చాలా నీచంగా అషు రెడ్డి పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఆశురెడ్డి హవా తగ్గింది అని ఇప్పుడు అందరికీ శ్రీ లీల నే కావాల్సి వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి ఆశు రెడ్డి కొంపముంచింది టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: