పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే రిలీజ్ కి ముందే త్రిబుల్ ఆర్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది సలార్ సినిమా. అయితే ఈ రికార్డు క్రియేట్ చేసింది అమెరికాలో కావడం ఇక్కడ విశేషంగా మారింది. అయితే ఆ దేశంలోనే అన్ని సినీ మార్గ థియేటర్లలో ఈ సెలార్ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఈ విషయాన్ని అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనతని సాధించలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం 285 సినీ మార్గ థియేటర్లలో రిలీజ్ అయి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. దాంతోపాటు నార్త్ అమెరికాలో ఏకంగా సెల్లార్ సినిమా 1980 కి పైగానే స్క్రీన్ లలో రిలీజ్ అవ్వబోతుందని అంటున్నారు. ఐమాక్స్ వెర్షన్ సైతం అక్కడ రిలీజ్ చేస్తున్నారటమ్ అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.కాగా మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ తో
పాటు చాలామంది ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శృతిహాసన్. సాంకేతిక బృందంలో ఎక్కువమంది కేజిఎఫ్ సాంకేతిక నిప్పులు ఉన్నట్లుగా తెలుస్తోంది .అయితే సినిమాని హోమ్ బలి ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ జన్మ నుండి విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ప్రభాస్ మరియు ప్రశాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని దర్శకుడు కే జి ఎఫ్ సినిమా తరహాలోనే ప్లాన్ చేశారని తెలుస్తోంది. స్టైల్ తోపాటు కేజీఎఫ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాని ఒక వెపన్ లాగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!