మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఎస్సైగా ఉన్నారు చిత్ర బృందం. అయితే ఈ సందర్భంగా బోలాశంకర సినిమా షూటింగ్లో ఒక సందర్భంలో కోపంతో కీర్తి సురేష్ పీక పట్టుకున్నరట మెగాస్టార్. కీర్తిపై అంత కోపం రావడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని ప్రమోషన్స్ కార్యక్రమంలో బయటపెట్టాడు. అయితే షూటింగ్ సమయంలో హైదరాబాద్ ఫుడ్ తనకు పడటం లేదని కీర్తి సురేష్ ఒక సందర్భంలో చెప్పిందట. మా ఇంట్లో తమిళ కుక్ ఉన్నాడు..

దాంతో కీర్తి సురేష్ మా ఇంటి నుంచి తమిళ ఫుడ్ తెలుగు ఫుడ్ ప్రతిరోజు పంపించడం మొదలు పెట్టాము అని.. వెజిటేరియన్స్ లో చాలా వెరైటీలు డిమాండ్ చేసి కీర్తి సురేష్ తెప్పించుకునేది అని.. కీర్తి సురేష్ కోసం మా కుక్కలు చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసేవారు అని.. మధ్యాహ్నం అయితే చాలు కీర్తి కోసం ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలా అని నన్ను అడిగే వాళ్ళు అని.. ఫుడ్ విషయంలో ఏదైనా తేడా వస్తే కొంచెం తగ్గింది మళ్ళీ సెట్ చేసి పంపించమని డిమాండ్ చేసేది అంటూ.. రేపు ఏం పంపిస్తారని అడిగేది అంటూ.. ఆమె డిమాండ్స్ చూసి ఒక సందర్భంలో

 కోపంగా కీర్తి సురేష్ పీక పట్టుకున్నాను అని ఈ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా వెల్లడించాడు చిరంజీవి. అయితే ఇదంతా చాలా సరదాగా జరిగింది అంటూ చిరంజీవి తెలిపాడు. అయితే కీర్తి సురేష్ గురించి మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక భోళాశంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది.. మొదట ఈ సినిమా లో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారట మేకర్స్ .కానీ ఆమె ఎందుకు నువ్వు చెప్పడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ కి వచ్చింది. కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: