అభిమాన హీరో హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏవో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేకపోయినప్పటికీ చాలా సార్లు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. అయితే ఇలాగే తాజాగా హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు షికారులు చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయేది కూడా ఒక ప్రముఖ హీరోయిన్ అని అన్నారు అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రచార కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాల్ టీం ఈ వార్తలపై స్పందించారు.

ఇక అసలు విషయం ఏంటంటే హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి తెలుగు కుర్రాడు అయినప్పటికీ కోలీవుడ్లో విశాల్ సెటిల్ అక్కడే సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. దాంతోపాటు ఆయన సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ చేసి తెలుగు వారికి కూడా మరింత దగ్గరవుతున్నాడు. ఇటీవల లాఠీ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఆ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఇక విశాల్ దాదాపుగా 40 ఏళ్లు ఉంటాయిమ్ ఆయన పెళ్లి వార్తలపై నిత్యం సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో విషయాలు మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ డైటింగ్ చేస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలపై అప్పట్లో వీరిద్దరూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాల్ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. ఇక ఆమె మరెవరో కాదు హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఆమెకి 27 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే విశాల్ ఈమెతో ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన విషయాల టీం అసలు ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. హీరో విశాల్ ఒక నటితో డేటింగ్ లో ఉన్నారు అని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారని వార్తలు రావడంతో ఊహాగానాలు సాగుతున్నాయి.. అయితే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అనే విశాల్ టీం దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వార్తలకు ఈ పుల్ స్టాప్ పడింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: