పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస  సినిమాలు చూస్తూనే వారాహి యాత్రలో బిజీగా ఉన్నాడు. పక్కా ప్రాణాలకు తో కొంత సమయం కూడా వృధా చేయకుండా బిజీగా సాగుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే నిన్నటి వరకు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా పవన్ మళ్లీ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ ని పెడుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైన్లో ఉన్న తాజా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ. ఈ నేపథ్యంలోని తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాది భగత్ సింగ్ సెట్స్  లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ షెడ్యూల్  పూర్తి చేసిన చిత్ర బృందం

తాజాగా కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. ఈ రోజు నుండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ 15 రోజుల డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని అంతా కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారట. కాగా హైదరాబాదులోనే ఏర్పాటు చేసిన సెట్స్ లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగబోతోంది. కాగా ఈ సందర్భంగా సెట్స్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కాగా ఇందులో

భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రస్సులు కనిపించే షాక్ ఇచ్చాడు. ఇక ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత భగత్ సింగ్ సినిమా నుండి చిత్ర బృందం వరుస అప్డేట్లను ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇక గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ హీరోయిన్స్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: