టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే అనుష్క మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది అన్న సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఫాంటసీ హార్డ్ డ్రామా కథనార్ ది వైల్డ్  సోర్స్ రన్ గేమ్స్ గురువారం మేకర్స్ విడుదల చేయడం జరిగింది. అయితే హీరో జై సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు నిర్వాహకులు. అయితే రోజుని థామస్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి సైతం ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు చిత్రబృందం.

అతింద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.కాగా  రెండు నిమిషాల నిడివిగల గ్లిమ్స్ వీడియోని బట్టి చూస్తే జయ సూర్యుడు చర్చి అధికారుల ఖైదీగా చూపించబోతున్నట్లుగా స్పష్టమవుతుంది .అతను తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్టశక్తులను కలిగి ఉన్నాడని వారు నమ్ముతారు. దానితోపాటు గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లుగా కూడా ఇందులో చూపించారు. అయితే టీజర్ లో స్పూకి వైబ్ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ఆకట్టుకునే విధంగా చూపించారు .

ఇక మేకర్స్ చివర్లో ఆర్ రామానంద్ రాసిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని అందులో ఒకటి 2024లో విడుదల కాబోతుంది అని కూడా వెల్లడించారు. కాగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఏకంగా ఐదు భాషల్లో కలిపి మొత్తం 14 భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాగా వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించే మొదటి ఇండియన్ ఫ్యాన్ ఇండియా సినిమాగా దీన్ని విడుదల చేస్తున్నారు.కాగా ఈ టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా భాగం కావడం ఒక ముఖ్య పాత్రలో నటించడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: