బుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆమె చేసిన అన్ని షోలలో తన ముక్కు బాగా పెద్దదిగా ఉంది అని అందరూ ఆమెని ఏడిపించే ఎక్కువగా ఫేమస్ చేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .అయితే ఈ మధ్యకాలంలో షోలు వదిలేసి సినిమాలు చేస్తోంది విష్ణు ప్రియ. సోషల్ మీడియాలో సైతం ఏమాత్రం తగ్గకుండా స్కిన్ షో చేస్తోంది. అయితే ఈ మధ్యనే దయా అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ప్రస్తుతం దయ టూ లో కూడా నటిస్తోంది. దానితోపాటు నిత్యం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ

తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కుర్రగాలని రెచ్చగొడుతూ ఉంటుంది. రెచ్చిపోతుంది. అయితే ఈ మధ్య ఆధ్యాత్మిక చింతనలో ఉన్న విష్ణు ప్రియ గుడులు గోపురాలు అంటూ తిరుగుతూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .అయితే ఈ మధ్యనే ఒక హాట్ ఫోటో షూట్ చేసింది ఈ ముద్దుల గుమ్మ ఫ్లోరల్ లెహంగా పైన వైట్ బ్లేజర్ వేసుకుని లోపల బ్రాలో బయటకు వచ్చిన యధా అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది ముద్దుగుమ్మ.

ఒక రేంజ్ లో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారందరూ విష్ణు ప్రియ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈమెని చూసిన వారందరూ విమర్శిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో విష్ణు ప్రియ కామెంట్స్ ఆఫ్ చేసినప్పటికీ ఆమె ఫోటోలని ఇతర సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరి ఫైర్ అవుతున్నారు. దరిద్రమైన కామెంట్లను చేస్తున్నారు. చిచి అవకాశాలు లేక ఇంతలా దిగజారిపోయావేంటి అంటూ దారుణమైన కామెంట్లను చేస్తున్నారు. అయితే ఇప్పుడే ఇంత గ్లామర్ షో చేస్తున్న విష్ణు ప్రియ ముందు ముందు ఇంకెంత అందాలని వలకబోస్తుందో అని చాలామంది వారి సందేహాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: