ఈ క్రమంలో తమిళంలో అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా కెరియర్ లో దోసుకుపోతోంది. తమిళ సినిమా రంగంలో రాణిస్తున్న అతుల్య రవి తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరియర్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను దేని గురించైనా నిర్మొహమాటంగా చెప్పేస్తానని స్పష్టం చేసింది. సినిమా ఎంపికైన.. ఏదైనా మనసులో దాచుకోకుండా మొఖం మీద చెప్పేయడం నాకు అలవాటు. నేటి యువతలో సహజీవనం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో బంధాల విషయంలో కొత్త వాతావరణం కనిపిస్తోంది. అయితే నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం.