![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/ranceer-singh-nu-adarsa-bharta-antunna-netizans1f8bb9cb-f53e-43ad-9dd3-3353838d73b5-415x250.jpg)
కాగా రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకునె హీరో షారుక్ ఖాన్ కు ఘాటుగా ముద్దు పెట్టింది . ఇక్కడ ముద్దు పెట్టడం పెద్ద తప్పు విషయం కాదు. దీపిక ఈ ముద్దుని పెళ్లి కాక ముందు పెట్టుంటే జనాలు పెద్దగా నెగిటివ్గా స్పందించే వాళ్ళు కాదు పెళ్లయిపోయిన తర్వాత ఒక పరాయి మగాడికి ఇలా ముద్దు పెట్టడం మన సాంప్రదాయం ప్రకారం తప్పు. మరి అలాంటి పని దీపిక పదుకొనే ఎందుకు చేసింది అనేది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు .
జవాన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి ,డైరెక్టర్ అట్లీ, దీపిక పదుకునే స్టేజ్ పై ఫోటోకి ఫోజులు ఇచ్చారు . ఇలాంటి క్రమంలోనే షారుక్ ఖాన్ దీపిక పదుకొనే గట్టిగా ముద్దు పెట్టుకున్న ఫోటో వైరల్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫోటోకి దీపిక భర్త రన్వీర్ సింగ్ సైతం కామెంట్ పెట్టాడు. 'మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం నిండిపోతుంది' అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే చాలామంది రన్వీర్ సింగ్ ఆదర్శ భర్త అని భార్య ఎంత మందితో తిరుగుతున్నా..? ఏం పనులు చేస్తున్నా..? అస్సలు పట్టించుకోడని వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.